తెలుగు వార్తలు » nikhil karhtikeya 2 Movie update
విభిన్న కథలతో కూడిన సినిమాలతో నటిస్తూ మంచి గుర్తింపు పొందాడు యంగ్ హీరో నిఖిల్. ఇక నిఖిల్ చందు మొండేటి డైరెక్షన్లో 'కార్తికేయ 2' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.