తెలుగు వార్తలు » Nikhil Jain
ఈ సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో ఆమె వివాహం టర్కీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వారిద్దరు సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు మరో ఎంపీ, నుస్రత్ స్నేహితురాలు మిమీ చక్రవర్తి �