తెలుగు వార్తలు » Nikhil Election Campaigning For Telugu Desam Party
హైదరాబాద్: హీరో నిఖిల్ ఈ మధ్య ఒక టీడీపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కాస్తా వైరల్ కావడంతో కొందరు టీడీపీకి నిఖిల్ మద్దతిస్తున్నారని.. మరికొందరైతే నిఖిల్ టీడీపీలో జాయిన్ అయ్యారని కూడా కామెంట్స్ చేశారు. ఇక ఈ వార్తలన్నీ హీరో న�