తెలుగు వార్తలు » Nikhil Comment On RGV
Nikhil Siddhartha Strong Counter To RGV: ఒకప్పుడు సెన్సేషన్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వర్మ సంచలనం అవుతున్నారు. తాజాగా ఆయన ‘పవర్‌స్టార్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయపరమైన చిక్కులన�