తెలుగు వార్తలు » nikhil as reporter exposes a scam
ఎట్టకేలకు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు నిఖిల్. సోమవారం ‘ఆస్క్ అర్జున్ సురవరం’ అనే టైటి