తెలుగు వార్తలు » Nikhil Anupama combination
యువ హీరో నిఖిల్‌తో 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ '18 పేజెస్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.