తెలుగు వార్తలు » Nikhil And Anupama Movie
నిఖిల్ ప్రధాన పాత్రలో 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో '18 పేజీస్' అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.