తెలుగు వార్తలు » Nikhil 20th Movie Fix
టాలీవుడ్ యంగ్ హీరో 'నిఖిల్ 20'వ సినిమా ఫిక్స్ అయింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు నిఖిల్. అలాగే తన 20వ సినిమాకు సంబంధించి పలు వివరాలు తెలియజేశాడు. ''నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన రావు నిర్మాతలుగా ఉండగా..