తెలుగు వార్తలు » Nikhil
యువ హీరో నిఖిల్‌తో 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ '18 పేజెస్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నిఖిల్ హీరోగా చందు మొండేటి కార్తికేయ 2ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
నిఖిల్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న చిత్రం కార్తికేయ 2. 2014లో ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా..
కరోనాపై ప్రపంచ దేశాలన్నీ అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. భారత్‌లో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను తీసుకుంటున్నాయి.
టాలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలైంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో డాక్టర్ పల్లవి వర్మని.. నిఖిల్ వివాహమాడాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా..
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో నిఖిల్. కొత్త కథలను ఎంచుకుంటూ.. సినిమాలు తీస్తూ.. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో పరిచమైన తరువాత వరుస సినిమాలు చేస్తూ.. పలు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ �