తెలుగు వార్తలు » Nike Co Founder
న్యూయార్క్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎంత ఉన్నవారు అయినా.. అరుదైన వస్తువులను వేలంలో కొనడానికి ఇష్టపడతారు. ధర ఎంతైనా లెక్కచేయరు. 1972లో నైకీ తయారు చేసిన షూష్‌ని న్యూయార్క్‌లో వేలం వేశారు. ఈ వేలంలో నైకీ మాత్రమే కాదు.. అడిడాస్ నుంచి ఎయిర్ జోర్డన్ వరకూ అన్ని సంస్థలకు చెందిన 100 జతల షూస్‌ని వేలం వేశారు. ఇందులో 12 జతలు మాత్రమే చే�