తెలుగు వార్తలు » Nikah Halala Tv9
త్రిపుల్ తలాక్ నిర్మూలిస్తేనే.. మహిళా సాధికారత సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇవాళ ఉభయ సభలనుద్దేశించి పార్లమెంట్‌లో ప్రసంగించారు. మహిళలకు సాధికారత కల్పించడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి కూతురుకు సమాన హక్కు కల్పించేందుకు, త్రిపుల్ తలాక్.. నిఖా