భారత ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంది. వృద్ది రేటు 6 శాతం దిగువకు చేరుకుందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. మరో వైపు దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పప్పులో కాలేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడ�