తెలుగు వార్తలు » New Whatsapp Settings
వాట్సాప్.. వాట్సాప్.. ప్రస్తుతం ఈ టెక్నాలజీ.. అందరినీ దగ్గర చేస్తుంది. దీంతో.. మరో అడుగు ముందుకేసిన వాట్సాప్ దిగ్గజం.. సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు వచ్చేసింది. అంతేకాకుండా దానికి సంబంధించిన సెట్టింగ్ వివరాలు కూడా.. తెలిపారు ఆ సంస్థ అధికారులు. ప్రస్తుతం ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా.. అందరి వద్దా స్మార్ట్స్ ఫోన్స్�