ఈ వివో ఫోన్ మిడ్నైట్ బ్లూ, డైమండ్ గ్లో అనే 2 కలర్ ఆప్షన్లలో విడుదలైంది. Vivo Y21A స్మార్ట్ఫోన్ మార్కెట్లో రెడ్మి నోట్ 10, పోకో ఎం3, ఇన్ఫినిక్స్ నోట్ 11ఎస్ వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇస్తుందని సంస్థ పేర్కొంది.
మొబైల్ ఫోన్ వినియోగదారులకు షాకివ్వబోతున్నాయి ఫోన్ తయారీ సంస్థలు. ఇప్పటి వరకూ ఫోన్ కొంటే ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్, చార్జర్లు ఫ్రీగా కంపెనీలు అందించేవి. అయితే, వచ్చే ఏడాది నుంచి కొన్ని కంపెనీలు స్మార్ట్ఫోన్ బాక్సులో ఇకపై ఛార్జర్ ఉండవంటున్నాయి.