కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత్లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విలువను 2025 నాటికి 400 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్రం ఈ పాలసీకి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం వీటి విలువ 79 బిలియన్ డాలర్ల సమీపంలో ఉంది. కొత్త పాలసీ వల్ల కోటి మందికి ఉపాధి లభిస్తుందని కే�