తెలంగాణ సీఎం కేసీఆర్ వాహనదారులకు ఊరట కల్పించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త మోటర్ వెహికిల్ చట్టంతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. చట్టం వాహనదారుల సంక్షేమం కోసమే అయినా.. అందులో ఉన్న పెనాల్టీలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ కొత్త మోటర్ చట్టం అమలుకు నో చెప్పారు. ఇప్పటికే ప�
కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుపరచని విషయం తెలిసిందే.. అయినా కూడా ఓ వాహనదారుడికి ఈ చట్టం ప్రకారం ఫైన్ పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి రూ.10000/- పెనాల్టీ పడింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి రూ.2000/- ఉండేది. అయితే 10000/- విధించడంతో కేంద్ర�
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దిమ్మతిరిగిపోయేలా చలాన్లు రాస్తూ ఆయా రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం వార్తలకెక్కుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పోలీ�