తెలుగు వార్తలు » New governor tamilsai
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం దశమి కావడంతో ఈ రోజే మంత్రివర్గ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ భావించారు. ఈ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొత్త మంత్రులతో రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలంటూ చీఫ్ సెక్రెటరీ ఎస్.కే. జో�