ఇప్పటివరకూ వాట్సాప్‌లో కేవలం నలుగురే గ్రూప్ కాల్స్ మాట్లడుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచింది వాట్సాప్. అంటే మీరు ఇప్పుడు ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్..
ఇప్పటికే వాట్సాప్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి అప్ డేట్ కు వాట్సాప్ ఏదో ఒక ఫీచర్ ను అందిస్తూనే ఉంది. ఈసారి తాజాగా వాట్సాప్ లో డార్క్ మోడ్ ను కూడా అందించే ఆలోచనలో వాట్సాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా Disappearing messages అనే సరికొత్త ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.282 ద�
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై అందులో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని ఆటోమ�
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో వాట్సాప్ అనేది ఓ సంచలనం. ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను క్షణాల్లో చేరవేయడంతోపాటు సందేశాలు, వాయిస్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్ అనతికాలంలోనే అత్యంత ఆదరణ పొందింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న వాట్సాప్… తాజాగా మరో �