తెలుగు వార్తలు » New Feature on Instagram
యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. యూజర్లు ఇక నుంచి తమకు నచ్చిన పాటల్ని స్టోరీస్‌తో జోడించే విధంగా కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చింది. గతేడాది మార్చిలోనే ఇన్‌స్టాగ్రామ్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే కొన