తెలుగు వార్తలు » new farm acts
11వ విడత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా, మరింత పీటముడితో చర్చలు ముగిసాయి
సాగు చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం.. కేంద్రం, రైతులతో కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు సమావేశమై చర్చించారు. దీనిపై నలుగురు సీనియర్ న్యాయవాదులను సంప్ర�