ఇంతకాలం కరోనా మహమ్మారితో సతమతమైన జనానికి బ్రిటన్ కేంద్రంగా వెలుగుచూసిన స్ట్రెయిన్ వైరస్ కోరలు చాసేందుకు యత్నిస్తుంది. ఈ తరుణంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ కొత్త రకం వైరస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్-19 స్ట్రెయిన్‌కు టీకా మందును అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.
కొత్త రకం కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను వెంటనే...
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు పన్నెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు వందల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. కరోనా బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో 286