మనదేశానికి పక్కలో బల్లెంలా మారేందుకు చైనా చాప కింద నీరులా కుట్ర చేస్తోంది. మనదేశంతోపాటు పొరుగునే వున్న నేపాల్, భూటాన్‌లకు చైనా దురాక్రమణ వ్యూహం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న భూటాన్ వాదన అబద్ధమని తేలుతోంది. తాజా శాటిలైట్ చిత్రాలలో భూటాన్ భూభాగం రెండు కిలోమీటర్ల లోపల గ్రామంతోపాటు 9 కిలోమీటర్ల మేర రోడ్డును కూడా చైనా నిర్మించేసినట్టు వెల్లడవుతోంది. చైనీస్‌కు ఈ రోడ్డు జోంపెల్రీ రిడ్జ్కు ప్రత్యామ్నాయ దారిని చూపిస్తాయని భావిస్తున్నారు. మూడేళ్ల క