తెలుగు వార్తలు » Netaji Subhas Chandra Bose
ప్రపంచంలోనే ఇంతటి సస్పెన్స్ ఎక్కడా ఉండదు కాబోలు. దేశ స్వాతంత్ర సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకోల్పి.. బ్రిటీష్ వారిని ఎదుర్కొనేందుకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన మరెవరో కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే ఆయన జన్మదినం తప్పితే.. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు మరణించారన్నది మాత్రం సస్పెన్స్