paavo nurmi games 2022 : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత నీరజ్ ప్రస్తుతం ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్ 2022లో పాల్గొంటున్నాడు. నీరజ్ చోప్రా కెరీర్లో అత్యుత్తమ త్రో విసిరి.. తన పదునైన ఈటెతో జాతీయ రికార్డును బద్దలు కొట్టి, రజత పతకాన్ని గెలుచుకున్నాడు
గత ఏడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 7 పతకాలతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు భారత ఆటగాళ్లు.
German Athlete Johannes Vetter Interview: నీరజ్ పోడియంపైకి ఎక్కి భారతదేశానికి పతకం అందించడాన్ని చూసి సంతోషించిన వారిలో అతను ఒకరు. అందరి యువకుల్లాగే అమ్మాయిల గురించి కూడా మేమిద్దరం మాట్లాడామంలూ నీరజ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.