తెలుగు వార్తలు » Nearly 30 thousand of hens died in Khammam District poultry farm
ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. దీంతో.. ఇండియా వ్యాప్తంగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ బిజినెస్ బాగా పడిపోయింది. అయితే చికెన్ వ్యాపారంపై మరో కొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఈ వింత వైరస్‌తో ఏకంగా 30 వేల కోళ్లు మృతి..