ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు హంగేరీ, కువైట్ మీదుగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముంబై చేరుకున్నారు.
ఒకవైపు ప్రత్యర్థి సైన్యం విరుచుకుపడుతోంది. మరోవైపు మిత్రదేశాలు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ శత్రువులకు వెన్నుచూపించడం లేదు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు నగరాలను టార్గెట్ చేసిన రష్యా దళాలు.. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ ప్లాంట్‌పైనే మిస్సైల్స్‌తో దాడి చేశాయి.
Russia Ukraine Crisis Updates: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోర్ట్ సిటీ ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు పోల్, ఖార్కివ్, ఎనర్హోదర్, ఓఖ్టిర్కా, చెర్నెహివ్ నగరాలను దిగ్భంధించింది. భీకర పోరాటం సాగుతున్న వేళ..
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు రష్యాదే పైచేయి కనిపిస్తోంది. గురువారం నాటికి.. ఉక్రెయిన్‌లో రష్యా 20 శాతానికి పైగా ఆక్రమించింది.
బాంబులు , మందుగుండు సామాగ్రి మాత్రమే కాదు.. రష్యా సైన్యం యుద్ధరంగంలోకి వచ్చి సామాన్య పౌరులపై తూటాలు పేల్చుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు ముమ్మరం చేసింది . మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా భారీ దాడికి పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Russia Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం అంతసులుగా ఏం జరగడంలేదు. అడుగడుగునా రష్యా బలగాలకు సవాళ్లెదురవుతూనే ఉన్నాయి. కాని రష్యన్స్ ఎత్తుకు పైఎత్తు వేస్తూ వెళ్తున్నారు. కీవ్, ఖార్కీవ్ ఈ రెండు నగరాలే ఇప్పుడు రష్యా టార్గెట్.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. ఖార్కివ్‌ను పట్టుకునేందుకు రష్యా సైన్యం దాడులను ముమ్మరం చేసింది. రష్యా దాడిని దృష్టిలో ఉంచుకుని, ఖార్కివ్‌లోని సురక్షిత ప్రాంతాల గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసకరంగా మారుతోంది. ఇప్పుడు రష్యా సైన్యం కూడా పౌరులను లక్ష్యంగా చేసుకుని వారిపై భీకరంగా కాల్పులు జరుపుతోందని ఉక్రెయిన్ పేర్కొంది.