తెలుగు వార్తలు » NDA alliance has majority
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. సంఖ్యాబలం ఉందని భావిస్తున్న ఎన్డీఏ సారథి బీజేపీ.. తటస్థ పక్షాలను కూడగట్టుకొని తగిన మెజారిటీతో డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తుండగా, విపక్షాలు...