నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్త సినిమాలు ఒప్పుకుంది. కాగా, ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు ఈ రూల్స్ వర్తించవని, ఇకపై నటించే సినిమాల్లో మాత్రం ఈ రూల్స్ తప్పక అప్లై చేయనున్నట్లు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Nayanthara Vignesh Wedding: ఏడేళ్లు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ల జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయ్యి 24 గంటలు కూడా గడవకముందే...
పెళ్లైన వెంటనే భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చిన నయనతార అపచారానికి పాల్పడ్డారు. భర్త విఘ్నేశ్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి ఈ మధ్యాహ్నం నయనతార తిరుమల వచ్చారు. ఇది సంతోషకరమైన విషయమే. కాని..
Nayanthara Vignesh Wedding: ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమాయణాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు నయన తార, విఘ్నేష్. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే...
ఏడేళ్ల ప్రేమకు పట్టాభిషేకం.. సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. నేడు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి దక్షిణాది సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రెటీస్ సైతం హజరయ్యారు.
యాంటిక్ జువెలరీతో నయన్ లుక్ ఆకట్టుకోగా.. విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డ్రెస్ లో మెరిసాడు. ఈరోజు ఉదయం మహాబలిపురంలోని హోటల్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది