కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య పాత్రలలో నటిస్తూ వస్తోన్న దగ్గుబాటి రానా ఇప్పుడు నక్సలైట్‌గా మారనున్నాడు. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించనున్నాడట. నక్సలైట్‌గా మారి అవినీతిపై పోరాటం
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఓ చిత్రంలో నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై స్పందించాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు రానా వెల్లడించాడు. ఇందులో సాయి పల్ల�