Sidhu Special Jail Diet: జైలు అధికారులు ఇచ్చే దాల్ రోటీని తిరస్కరిస్తున్నారట. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జైలు అధికారులు సిద్దూ ఆరోగ్య విషయంలో డాక్టర్లను సంప్రదించారు. దీంతో డాక్లర్లు ప్రత్యేకంగా ఓ డైట్ ఛార్ట్నే రూపొందించి..
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిద్ధూ మున్షీగా పని చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు.
పీపీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలుకు వెళ్లి 24గంటలు పూర్తైంది. శనివారం సాయంత్రం నాటికి దాదాపు 24 గంటలపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దూకు జైలు అధికారులు
34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా సెషన్స్ కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన తరువాత పంజాబ్ పోలీసులు అతన్ని కోర్టు నుంచి జైలుకు..
Navjot Singh Sidhu: ఈ కేసులో సిద్ధూకు శిక్ష విధించిన ధర్మాసనం క్యూరేటివ్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం దానిని ప్రధాన న్యాయమూర్తికి పంపారు. అయితే సుప్రీం కోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే సిద్ధూ ఈరోజే లొంగిపోవాల్సి ఉంటుంది.
Navjot Singh Sidhu: భారత మాజీ ఓపెనర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకు ఈ శిక్ష పడింది.
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann)ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh Sidhu) సోమవారం కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని..
ప్రశాంత్ కిషోర్ ప్రకటన నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయనను కలిశారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశం మేరకు ఆయన తన రాజీనామాను సమర్పించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో..