ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిద్ధూ మున్షీగా పని చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు.
Navjot Singh Sidhu: ఈ కేసులో సిద్ధూకు శిక్ష విధించిన ధర్మాసనం క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం దానిని ప్రధాన న్యాయమూర్తికి పంపారు. అయితే సుప్రీం కోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే సిద్ధూ ఈరోజే లొంగిపోవాల్సి ఉంటుంది.
Navjot Singh Sidhu: వచ్చే ఏడాది పంజాబ్, యూపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రధానపార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌లో
పంజాబ్ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. మాజీ పీసీసీ చీఫ్ సిద్ధూ కాసేపట్లో సీఎం చరణ్‌జీత్ సింగ్‌ను కలవనున్నారు.
పంజాబ్ రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని సిద్దూకు స్పష్టం చేశారు సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ.
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ అంతర్గత విభేధాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. సంస్థాగత మార్పుల
Punjab Political News: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు మధ్య వివాదం మరింత ముదురుతోంది. అమరీందర్ సింగ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు సిద్ధు. అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మరోసారి బహిరంగ విమర్శలు చేశారు.