రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం చేశారు. పారా అథ్లెట్ దీపా మాలిక్ కు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం, కబడ్డీ కోచ్ రాంబీర్ సింగ్ ఖోఖార్ కు ద్రోణాచార్య పురస్కారం, సోనియా లాటర్, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్, షట్�