తెలుగు వార్తలు » National News
కూల్చడమంటే భారతీయ జనతాపార్టీకి మహదానందం.. అది కట్టడమైనా, ప్రభుత్వమైనా! తమకు నచ్చని ప్రభుత్వాలను పడగొట్టి ముచ్చట తీర్చుకుంటోంది అధికార బీజేపీ!..
ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల్లో విజయానికి కులాలు, మతాల ప్రాతిపదికన లెక్కలేసుకోవడం పార్టీలకు రివాజు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఎన్నికల విశ్లేషణలు తెరమీదికి వస్తున్నాయి. ఇందులో అత్యంత కీలకం కాబోతున్న..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం ఉత్కంఠతో చూస్తోంది. అదే స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార టీఎంసీతో అమీతుమీకి సిద్దమైన బీజేపీ వ్యూహాత్మకంగా…
మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదర్కోబోతున్న బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే వుంటాయి. స్వాతంత్య్రానంతరం తొలసారి 1952లో ఎన్నికలు జరగ్గా.. ఆఖరు సారి 2016లో జరిగిన ఎన్నికల దాకా బెంగాల్ రాజకీయాలు క్యూరియాసిటీ రేకెత్తిస్తూనే వుంటాయి.
పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్రాలు. కేంద్రం మోపుతున్న పన్నులో వాటా పొందుతున్న రాష్ట్రాలు అది చాలదన్నట్లు వ్యాట్‌రూపంలోను, సెస్ పేరుతోను వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఇంతకీ ఏ రాష్ట్రం ఏ మేరకు పన్నుభారం మోపుతోంది?
పెట్రో భారం సామాన్యునిపై బండమోపుతోంది. బండి తీసుకుని రోడ్డెక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు సామాన్యులు. అయితే.. ఈనాటి రోజు వారీ పెట్రో భారానికి బీజమెప్పుడు పడింది? ఈ పాపకార్యంలో ఎన్డీయే, యూపీఏల వాటా ఎంత?
పుదుచ్ఛేరిలో నెక్స్టేంటి? బీజేపీ దన్నుగా వున్న విపక్షం అధికార పగ్గాలు చేపడుతుందా? లేక రాష్ట్రపతి పాలనలోనే మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళతారా? ఈ చర్చ ఇపుడు పుదుచ్ఛేరిలో హాట్ హాట్‌గా జరుగుతోంది.
TV9 4 Minutes 24 Headlines: ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం. లక్షలాది రూపాయల సరకు స్వాధీనం.
TV9 4 Minutes 24 Headlines Video: మెజిస్ట్రేట్ ముందుకు వామన్‌రావు హత్య కేసు నిందితులు.14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
TV9 Telugu 4 Minutes 24 Headlines: నేడు ఏపీలో మూడో విడత ఎన్నికలు . 3221 పంచాయతీల్లో 579 ఏకగ్రీవాలు