వైద్య చరిత్రలో ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ వైద్య కమిషన్ బిల్లుతో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈసారి జరిగి�