కొద్దిసేపటి క్రితం 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం, అ, చి.. ల..సౌ చిత్రాలుకు అవార్డులు దక్కడం విశేషం. అటు ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఎంపికయ్యారు. ఇ�
66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు ఈ అవార్డులను ప్రకటిం�