తెలుగు వార్తలు » Narendra Modi Next PM Choice
భారతదేశ తదుపరి ప్రధానిగా కూడా మరోసారి నరేంద్ర మోదీనే ఉండాలని దాదాపు 66 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.