తెలుగు వార్తలు » Narendra Modi New Plan
విదేశీ బ్యాంకుల్లో గుట్టలుగా ఉన్న బ్లాక్ మనీని తిరిగి ఇండియాకు తీసుకొచ్చి పధకాల రూపేణా ఆ సొమ్మును పేదలకు పంచి పెడతానంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హామీ అందరికి గుర్తున్నదే. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు కూడా తీసుకుంటోంది. అయితే ఈ ప్రతిపాదన మీనమేషాల దశలోనే ఉండటంతో బడాబాబులకు వరంగా మారుతోంది. వాళ్ళు తమ నల్లడబ్బును