తెలుగు వార్తలు » narendra modi met ramnath kovind
కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అకస్మాత్తుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కల్వడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. రాష్ట్రపతిని కలిసి గంటన్నర సేపు చర్చలు...