తెలుగు వార్తలు » Narendra Modi India
WHO Chief Praises Narendra Modi: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించింది. కరోనాపై పోరాటంలో ప్రపంచదేశాలన్నీ కూడా భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. భారత్‌లో కరోనా రికవరీ రేటు బాగుందని.. మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపింది. భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు క