తెలుగు వార్తలు » narendra modi assurance
దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ రక్షణలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ త్రివిధ దళాలలను ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియకు అడుగులు పడ్డాయి. ఇంతకాలం భారతదేశ సరిహద్దులను కాపాడుతూ వస్తున్న ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు ఉమ్మడిగా ఒకే అధికారి నాయకత్వం వహించనున్నారు. మరింత సమర్థవంతమైన సమన్వయం సాధిస్తూ మెరుగైన పని