తెలుగు వార్తలు » Narendra Modi arrives in Maldives on first foreign visit after re-election
ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాలే చేరుకున్న మోదీకి మాలే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ సహా పలువురు ప్రముఖులు సాదర