తెలుగు వార్తలు » Narenddra Modi
రేపు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు. దీంతో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు రెడీ అయింది కమలం పార్టీ. దేశప్రజలకు మోదీ పుట్టినరోజు కానుక అందించింది. బెటర్, ఫాస్టర్, స్లీకర్ ట్యాగ్‌లైన్‌తో నమో యాప్‌ను అప్ డేట్ చేసి న్యూ వర్షన్‌ను లాంచ్ చేసింది. స్పీడ్‌గా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్ రూపొందించింది. మోదీకి సంబంధించిన స