తెలుగు వార్తలు » Narayanpur district
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు, మరో రెండు పోక్లైన్ల కాలిపోయాయి.
ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉదయం తూర్పు బస్తర్ డివిజన్ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు మందుపాతరలను అమర్చి.. పొదల్లో దాక్కుని కాల్పులకు దిగేందుకు స్కెచ్ వేశారు. అడవుల్లో కూంబింగ్ చేపడుతున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ పోలీసులు, స్పెషల�