తెలుగు వార్తలు » Narayanpet District News
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో తీవ్ర వీషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఒకే ఫ్యామిలీకిి చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.