తెలుగు వార్తలు » narayanpet coronavirus case
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి కరోనా సెగ తగిలింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అంతా క్వారంటైన్‌కు వెళ్లాలని నిలోఫర్ సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు.