తెలుగు వార్తలు » Narayana institutions
శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు సంస్థలపై వెంటనే విచారణ జరపాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కాలేజీల యాజమాన్యాలు అనేక నిబంధనలను గాలికి వదిలేసి..విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా, పేరెంట్స్ నుంచి ఫీజుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ మేడిపల్లికి చ�