తెలుగు వార్తలు » narasimhan and wife
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని తిరు కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. భక్తుల నామస్మరణతో యాదాద్రి కొండ మార్మోగింది. యాదాద్రి బాలాలయంలోని, కొండ కింద జెడ్పీ హైస్కూల్ ఆవరణలోనూ శుక్రవారం శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన�