తెలుగు వార్తలు » Narasimha
ఒక హీరోలోని హీరోయిజాన్ని చూపించాలంటే టాలీవుడ్‌లో మొదటగా గుర్తొచ్చే దర్శకుడి పేరు వివి వినాయక్. చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, బన్నీ, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఈ దర్శకుడు.. వారికి మంచి విజయాలను అందించాడు. అయితే గతేడాది సాయి ధరమ్‌తో తీసిన ఇంటిలిజెంట్ మూవీ తరువాత ఈ దర్శకుడు సినిమాలకు దూరమయ్యారు. ఆ క్రమ�
సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘నరసింహా’ సినిమాలో నీలాంబరి పాత్రకు ప్రాణం పోశారు రమ్యకృష్ణ. ఆ తరువాత అదే స్థాయి పాత్ర ఆమెకు ‘బాహుబలి’ సినిమాల్లోనే దొరికింది. రాజమాత శివగామిగా ఆమె నటనకు ఎన్నో అవార్డులు వరించింది. ఇప్పుడు అంతేస్థాయి పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ వాసుద�