తెలుగు వార్తలు » Narasaraopet Parliament Lavu Krishna Devarayulu Latest News
ఇది నిజంగా ఊహించని పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 45 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వీరి దీక్షలకు టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కానీ ఊహించని విధంగా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. వెలగపూడి, మందడంలోని దీక్షా శిబ�