తెలుగు వార్తలు » Narasaraopet munsiff court
కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే శివరాంపై నమోదైన ఐదు కేసుల విషయంలో తనకు బెయ